నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ గాయపడటంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది.
గిల్ గాయం తీవ్రతపై బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, త్వరలోనే పూర్తి నివేదిక వస్తుందని సమాచారం.
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అనేది సందిగ్ధంగా మారింది.