
సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు తగిన అవకాశాలు కల్పించాలని సీనియర్ నటి రజిత డిమాండ్ చేశారు.
నదియా, ఖుష్బూ వంటి నటీమణులు 'ఏ' కేటగిరీలో ఉంటుండగా, తమను మాత్రం 'బి' కేటగిరీగా చూస్తున్నారని డైరెక్టర్లను ఆమె నిలదీశారు.
తమలాంటి సీనియర్ నటీమణులను కూడా డైరెక్టర్లు పట్టించుకుని అవకాశాలు ఇవ్వాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.