
వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు వెలువడ్డాయి.
ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలపై చర్చ జరుగుతోంది.
మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.