సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీలు క్షిపణి దాడి చేశారు.
ఈ దాడిలో కామారెడ్డి పట్టణంలోని సైలానీబాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ తీవ్రంగా గాయపడ్డారు.
బాధిత వ్యక్తి వయస్సు 36 సంవత్సరాలుగా అధికారులు తెలిపారు.