Health & Environment
రష్యాలో ప్లేగు మరణాల వార్తలను ఖండించిన క్రెమ్లిన్

రష్యాలో ప్లేగు మరణాల వార్తలను ఖండించిన క్రెమ్లిన్

Eenadu2h
THE BRIEF
1

రష్యాలో ప్లేగు వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2

తాజాగా ఆ వ్యాధితో మరో మరణం సంభవించిందంటూ దేశీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

3

ఈ వార్తలపై స్పందించిన క్రెమ్లిన్ ఆ కథనాలను కొట్టిపారేసింది.