
వన్డే సిరీస్లో పాల్గొనేందుకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆక్లాండ్ చేరుకోగా అభిమానులు స్వాగతం పలికారు.
ఆక్లాండ్ విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్ మధ్య సందడి నెలకొంది.
మరోవైపు ఈ వన్డే సిరీస్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ వైదొలిగినట్లు వెల్లడైంది.