
మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రం విడుదల వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా విడుదల చేయాలని ఇదివరకు ప్రకటించారు.
గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల రీత్యా ఈ తేదీని మార్చాలని చిత్రబృందం యోచిస్తోంది.