Indian Politics
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

Eenadu1h
THE BRIEF
1

పరకాల వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు.

2

ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

3

ఈ వివాదంపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే సురేఖకు నోటీసు జారీ చేసినట్లు సమాచారం.