ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ) షో షూటింగ్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు.
ఈ ఘటనలో ఆయన మోకాలికి స్వల్ప గాయమైనట్లు సమాచారం అందింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.