Economy
రికార్డు స్థాయికి దేశ విదేశీ మారక నిల్వలు

రికార్డు స్థాయికి దేశ విదేశీ మారక నిల్వలు

Andhrajyothy50m
THE BRIEF
1

సెప్టెంబర్ 4వ తేదీతో ముగిసిన వారానికి దేశ విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠమైన 78,570.6 కోట్ల డాలర్లకు (సుమారు రూ.75.07 లక్షల కోట్లు) చేరాయి.

2

గత నెలాఖరు నాటికి బ్యాంకులు ప్రవాస భారతీయుల ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల ద్వారా 13,600 కోట్ల డాలర్లు సమీకరించడమే ఈ వృద్ధికి ప్రధాన కారణం.

3

ఈ నిల్వల వల్ల దేశానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.