
జెన్ జీ బ్యాచ్ను ఆకట్టుకునేలా రూపొందిన తెలుగు న్యూ ఏజ్ లవ్ స్టోరీ రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఆనంద్, వైష్ణవి జంటగా నటించిన ఈ చిత్రం లవ్ అండ్ లివ్-ఇన్ రిలేషన్షిప్ కథాంశంతో తెరకెక్కింది.
ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.