
బిగ్‌బాస్ 10 రియాలిటీ షోలో ఈ వారం ఐదోవారం కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేర్లు వినిపిస్తున్నాయి.
గత సీజన్ల కంటెస్టెంట్లు, సీరియల్ నటీనటులు కొందరు ఈసారూ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం హౌస్‌లో 14 మంది ఆటగాళ్లు ఉండగా, ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ గండం ఉండొచ్చని తెలుస్తోంది.