Education
నీట్‌-పీజీ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన ఎన్‌బిఇఎంఎస్‌

నీట్‌-పీజీ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన ఎన్‌బిఇఎంఎస్‌

Prajasakti43m
THE BRIEF
1

దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పీజీ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది.

2

ఆగస్టు 30న నిర్వహించిన పరీక్షకు 2,63,544 మంది హాజరు కాగా, సెప్టెంబర్‌ 5న జైపుర్‌లో నిర్వహించిన పరీక్షకు 2,416 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

3

అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోరు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.