Health & Environment
గోంగూరతో ఆరోగ్య ప్రయోజనాలు

గోంగూరతో ఆరోగ్య ప్రయోజనాలు

telugu.samayam1h
THE BRIEF
1

గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.

2

జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3

ఇమ్యూనిటీని పెంచి, ఎముకలను బలంగా చేస్తుంది.