భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరిగింది.
తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో 3 మెయిడిన్లు వేసి 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే బ్యాటర్లను వణికించింది.
శ్రీ చరణి ధాటికి జింబాబ్వే జట్టు 197 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ ఘన విజయం సాధించింది.