
భారత వాయుసేనలో భాగంగా అక్టోబర్ 29న అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా విజయవంతంగా ల్యాండయింది.
భారత్‌కు అవసరమైన 26 రఫేల్ జెట్ల కోసం ఫ్రాన్స్‌తో రూ.63 వేల కోట్ల ఒప్పందం కుదిరింది.
ఈ డీల్‌లో భాగంగా 22 సింగిల్ సీటర్, నాలుగు ట్విన్ సీటర్ జెట్లతో పాటు ఆయుధాలు, శిక్షణ పరికరాలను ఫ్రాన్స్ 2030 నాటికి సరఫరా చేయనుంది.