
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (52*), దేవదత్ పడిక్కల్ (67*) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 192 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
43 ఓవర్లు ముగిసే సమయానికి టీమ్ ఇండియా స్కోరు 154/1గా ఉండగా, యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.