
ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న 'సీన్' చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా నటిస్తుండగా, సినిమాలోని ఒకే ఒక్క షాట్ కోసం సూర్య ఏకంగా 20 టేకులు తీసుకున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
మలయాళంలో విజయాలు అందుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.