
హుషార్ పిట్టలు చిత్రం నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో సందేశాత్మకంగా తెరకెక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
సినిమాలోని ట్విస్టులు, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని రివ్యూలు వెల్లడిస్తున్నాయి.
వెంకట్ యాదవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.