Technology
భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు కదలిక

భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు కదలిక

Andhrajyothy2h
THE BRIEF
1

విశాఖ సమీపంలోని భోగాపురం, పోలిపల్లి రెవెన్యూ పరిధిలో రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి.

2

యంత్రాల కూలింగ్ అవసరాల కోసం పూసపాటిరేగ మండలం కోనాడ సముద్ర తీరం నుంచి శుద్ధి చేసిన నీటిని పైపులైన్ల ద్వారా తరలించే అంశంపై అధికారులు, ప్రతినిధులు చర్చించారు.

3

మొదటి దశలో పోలిపల్లిలో 500 మెగావాట్ల డేటా సెంటర్‌ను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.