Horoscope
సంజూ శాంసన్ కెరీర్ ప్రయాణం

సంజూ శాంసన్ కెరీర్ ప్రయాణం

Samayam Telugu56m
THE BRIEF
1

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సంజూ శాంసన్ కెరీర్ లో అనేక ఎత్తుపల్లాలు, అవమానాలను ఎదుర్కొన్నారు.

2

కొడుకు క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఆయన తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

3

విమర్శలను ఎదుర్కొంటూ కష్టకాలంలో సాధనపై దృష్టి పెట్టిన సంజూ, భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించారు.