
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సెప్టెంబర్ 7న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,790గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,890 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,890 వద్ద ట్రేడవుతున్నాయి.
ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.54 లక్షలుగా కొనసాగుతోందని గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించింది.