Economy
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhrajyothy40m
THE BRIEF
1

దేశంలో మేలిమి బంగారం ధర రూ.1000 మేర పెరిగి మరోసారి రూ.1.5 లక్షల మార్కును దాటింది.

2

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,230గా ఉండగా, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,37,710కు చేరింది.

3

నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదు అయింది.