
దేశంలో మేలిమి బంగారం ధర రూ.1000 మేర పెరిగి మరోసారి రూ.1.5 లక్షల మార్కును దాటింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,230గా ఉండగా, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,37,710కు చేరింది.
నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదు అయింది.