హర్మూజ్ జలసంధిలో తమ మిత్ర దేశాల నౌకలకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇస్తోంది.
భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నౌకలకు ఈ ప్రత్యేక రవాణా మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ ఈ విషయాన్ని వెల్లడించారు.