
ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో రష్యా టెక్ దిగ్గజం యాండిక్స్ డేటా సెంటర్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యాండిక్స్ పే సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది తమ సేవింగ్స్, బ్యాంకు బ్యాలెన్స్‌లను యాక్సెస్ చేయలేకపోయారు.
ఈ దాడుల వల్ల రష్యా డిజిటల్ మౌలిక వసతులు దెబ్బతిన్నాయని, ఇది టెక్నాలజీపై అతిగా ఆధారపడటంతో వచ్చే కష్టాలను తెలియజేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.