అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'కింగ్-100' నుంచి మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు ఝాన్సీ రాణి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సుమారు 28 ఏళ్ల తర్వాత నాగ్ - టబు ఈ సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు.