Economy
పెరిగిన బంగారం ధరలు: సెప్టెంబర్ 9న తాజా రేట్లు

పెరిగిన బంగారం ధరలు: సెప్టెంబర్ 9న తాజా రేట్లు

Samayam Telugu1h
THE BRIEF
1

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.1200 పెరిగి రూ.1,55,350కి చేరింది.

2

22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1100 పెరిగి రూ.1,42,400 వద్ద ట్రేడవుతోంది.

3

గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 46 డాలర్లు తగ్గి 4365 డాలర్ల వద్దకు పడిపోయింది.