International
ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

V6 Velugu2h
THE BRIEF
1

ఇజ్రాయెల్ జాతీయ ఎన్నికల్లో ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.

2

ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూటమికి 53 సీట్లు రాగా, ప్రతిపక్ష శిబిరానికి 48 సీట్లు, అరబ్ పార్టీలకు 19 సీట్లు దక్కాయి.

3

ఎన్నికల ఫైనల్ ఫలితాలను నవంబర్ 4న అధ్యక్షుడు ఇసాక్ హెర్జాంగ్‌కు అందజేయనున్నారు.