
ఇజ్రాయెల్ జాతీయ ఎన్నికల్లో ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూటమికి 53 సీట్లు రాగా, ప్రతిపక్ష శిబిరానికి 48 సీట్లు, అరబ్ పార్టీలకు 19 సీట్లు దక్కాయి.
ఎన్నికల ఫైనల్ ఫలితాలను నవంబర్ 4న అధ్యక్షుడు ఇసాక్ హెర్జాంగ్కు అందజేయనున్నారు.