Entertainment
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మలయాళ క్రైమ్ డ్రామా

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మలయాళ క్రైమ్ డ్రామా

Eenadu2h
THE BRIEF
1

ఇటీవల మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకున్న క్రైమ్‌ డ్రామా చిత్రం 'ప్రథమ దృష్ట్య కుట్టక్కర్‌'.

2

ఈ సక్సెస్‌ఫుల్ పోలీస్ క్రైమ్ స్టోరీ చిత్రం త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.

3

సినిమా విడుదలై మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో దీని డిజిటల్ స్ట్రీమింగ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.