Technology
ఏపీలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో గృహ నిర్మాణాలు

ఏపీలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో గృహ నిర్మాణాలు

AP7AM6h
THE BRIEF
1

పేదలకు తక్కువ ఖర్చుతో వేగంగా ఇళ్లను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

2

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో రూ.14 కోట్ల వ్యయంతో 177 ఇళ్ల పైలట్ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు.

3

ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 10 రోజుల్లోనే ఒక ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చని అధికారులు వెల్లడించారు.