
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం వినూత్న విద్యా విధానాన్ని తీసుకువచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానం ప్రారంభమైంది.
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విధానం అమలవుతోంది.