
సహోద్యోగినిపై లైంగికదాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును కొట్టివేసిన బాంబే హైకోర్టు, తేజ్పాల్కు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.10.21 లక్షల జరిమానా విధించింది.
సెప్టెంబర్ 22వ తేదీలోగా సరెండర్ సర్టిఫికెట్ కోర్టులో సబ్మిట్ చేయాలని జస్టిస్ అలోక్ అరాధే విచారణలో స్పష్టం చేశారు.