
మనీలాండరింగ్ నిరోధక చట్టాలు, ఆంక్షల నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికాపై యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ రూ.10 వేల కోట్లకు పైగా జరిమానా విధించింది.
చైనా మనీలాండరింగ్ నెట్వర్క్లు మరియు సరిహద్దు అక్రమ ఆర్థిక లావాదేవీలను నిరోధించడంలో ఈ బ్యాంక్ విఫలమైనట్లు అధికారులు తెలిపారు.
బ్యాంక్ సీక్రెట్ యాక్ట్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది.