ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లకు సరఫరా ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
ఒక వారం వ్యవధిలోనే అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జీ ధరలు 6 శాతం పెరిగాయి.
దీనివల్ల భారత్‌లో వీటి ధరలపై ఒత్తిడి పెరగొచ్చని జెఫ్రీస్ అంచనా వేస్తోంది.