
చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 44 పరుగులు చేసి సౌత్‌జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సహా మొత్తం 14 పరుగులు పిండుకున్న వైభవ్, చివరకు సీవీ మిలింద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఈస్ట్‌జోన్ 21 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.