Entertainment
ఈ వారం తెలుగు సినిమాలు, ఓటీటీలో క్రేజీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు విడుదల

ఈ వారం తెలుగు సినిమాలు, ఓటీటీలో క్రేజీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు విడుదల

Eenadu53m
THE BRIEF
1

అక్టోబరు మొదటి వారంలో వినోదం పంచడానికి వరుస చిత్రాలు సిద్ధమయ్యాయి.

2

అక్టోబరు 2న గాంధీ జయంతి, శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈ వారం విడుదలయ్యే సినిమాల జాబితా పెద్దదిగా ఉంది.

3

అలాగే, ఓటీటీలో కూడా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి.