అక్టోబరు మొదటి వారంలో వినోదం పంచడానికి వరుస చిత్రాలు సిద్ధమయ్యాయి.
అక్టోబరు 2న గాంధీ జయంతి, శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈ వారం విడుదలయ్యే సినిమాల జాబితా పెద్దదిగా ఉంది.
అలాగే, ఓటీటీలో కూడా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి.