International
అమెరికా ఓపీటీ వీసాపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన

అమెరికా ఓపీటీ వీసాపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన

Eenadu1h
THE BRIEF
1

అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు విధిస్తూ ఓపీటీపై 70 వేల డాలర్ల ఫీజును ప్రతిపాదించింది.

2

భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 67 లక్షలు ఉంటుందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.

3

ఈ నిర్ణయం ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉపాధి పొందడం మరింత భారంగా మారనుంది.