గుంటూరు జిల్లాలో ఆస్తి కోసం తన అక్క భర్తను బావమరిది హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, హత్యకు ఉపయోగించిన కారు, బంగారం మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడకు చెందిన ఉడ్ పాలిష్ వ్యాపారి చుక్క అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు.