
ఫోల్డబుల్ ఫోన్లలో డిస్ప్లేపై మడత గీత కనిపించే సమస్యకు యాపిల్ కొత్త పరిష్కారాన్ని కనుగొంది.
తమ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యుయో'లో నానో టెక్స్చర్ కవర్ లేయర్‌ను అవసరమైనప్పుడు మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
అమెరికాలో యాపిల్‌కేర్ ప్లస్ కలిగిన యూజర్లకు ఈ లేయర్ మార్పు ఖర్చు 19 డాలర్లుగా నిర్ణయించారు.