
కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్లుగా, యుజ్వేంద్ర చాహల్ ఆదాయపన్ను శాఖలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మహమ్మద్ సిరాజ్ 2024 అక్టోబర్లో తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
వీరంతా స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొంది, క్రికెట్ ఆడుతూనే తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.