
ఏపీలోని తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ పర్యటనలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు.
బుర్రిపాలెంలో కేంద్ర మంత్రితో కలిసి సీఎం పర్యటించి ఈ నూతన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.