Sports
అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు

అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు

ntnews1h
THE BRIEF
1

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని కర్నాటకకు చెందిన మెడికో ఫిర్యాదు చేసింది.

2

బాధితురాలు జూన్ 23న మోగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి హుగ్లీలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

3

మూడున్నరేళ్లుగా ప్రేమలో ఉన్న పోరెల్ పెళ్లి ప్రస్తావన రాగానే మొహం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని హుగ్లీ రూరల్ ఎస్పీ కున్వార్ భూషణ్ తెలిపారు.