
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ నుంచి తెలుగు పాటను విడుదల చేశారు.
నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నారు.
రాకేందు మౌళి లిరిక్స్ అందించిన ఈ పాటకు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం సమకూర్చారు.