
రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో శ్రీకర్ నాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ సినిమా నవంబర్ 6న విడుదలైంది.
ఈ సినిమా నుంచి తాజాగా 'అమ్మ' అంటూ సాగే ఎమోషనల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రంలో ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.