
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది.
డైరెక్టర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా రిలీజ్పై రచ్చ షురూ అయింది.
ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపనున్నట్లు రూమర్స్కి చెక్ పెడుతూ మేకర్స్ స్పష్టం చేస్తున్నారు.