Entertainment
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'

Asianet News Telugu2h
THE BRIEF
1

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది.

2

డైరెక్టర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా రిలీజ్‌పై రచ్చ షురూ అయింది.

3

ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపనున్నట్లు రూమర్స్‌కి చెక్ పెడుతూ మేకర్స్ స్పష్టం చేస్తున్నారు.