
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 308.49 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 74,459.53 వద్ద నిలిచింది.
నిఫ్టీ 116.35 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 23,053.10 వద్ద ముగిసింది.